నరసరావుపేట ముచ్చట్లు:
బాలికలకు మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించి అఘాయిత్యం.బాలికలను గదికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించిన నిందితులు.మత్తులోకి చేరుకోగానే లైంగిక దాడి.రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి.అమ్మాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు.కేసు పెట్టేందుకు బాధిత కుటుంబ సభ్యుల నిరాకరణ.
Tags:Atrocity in Narasa Raopet..