జిల్లా హెడ్ క్వార్టర్స్ కు  ఎస్సై లు ,కానిస్టేబుల్ లు అటాచ్

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల జిల్లాలోని పలువురు కానిస్టేబుళ్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయగా బుధవారం పలువురు ఎస్సై లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఇబ్రహీంపట్నం ఎస్సై వెంకట్ రావు ను జగిత్యాల సీసీఎస్ కు , రాయికల్ ఎస్సై ఆరోగ్యం, జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి ని జిల్లా ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ సింధూశర్మ ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపోతే అటు ధర్మపురి, మల్లాపూర్, మల్యాల, గొల్లపల్లి, కోరుట్ల లో పని చేస్తున్న ఆరుగురు పోలీసు కానిస్టేబుల్ లను జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ కు బదిలీ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సింధూశర్మ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Attach Essays and Constables to District Headquarters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *