టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి

అమరావతి ముచ్చట్లు:

 

టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్దారణ.సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు.150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది దాడిలో ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తింపు దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి జరిగినట్లు అరోపణలు.

 

 

 

Tags:Attack on TDP central office

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *