ఇద్దరు వ్యక్తులపై దాడి

Date:21/10/2020

చెన్నై ముచ్చట్లు :

చెన్నై పుందమల్లి నుండి బెంగళూరు వైపు వచ్చిన లారీని గుర్హు తెలుయని వ్యక్తులు మరో లారీలో వచ్చి అడ్డగించి అరుణ్,సతీష్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ఇద్దర్ని కట్టి పడేసి లారీలో ఉన్న1440 సెల్ఫోన్లను దోచుకెళ్లారు.ఇద్దరు వ్యక్తులు స్థానికుల సహాయంతో సూలగిరి పోలీస్టేషన్ కు చేరుకొని పోలీసులకు పిర్యాదు చేసారు.అప్రమత్తమైన పోలీసులు అన్ని చెక్పోస్టులజు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన హోసూరు డీఎస్ పి మురళి ప్రత్యేక పోకిసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.దుండగుల దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.సేలం డి ఐ జి ప్రదీప్ కుమార్ సబిగతనా స్థలాన్ని పరిశీలంచారు.

మాస్కే కవచం

Tags: Attack on two people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *