ప్రేమ వివాహం చేసుకున్న జంటపై దుండగుల కత్తితో దాడి

Date:19/09/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లోప్రేమ వివాహం చేసుకున్నఓ జంటపై  దుండగులు కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమం గా మారింది. సందీప్, మాదవి గా జంటను గుర్తించిన పోలీసులు.

 

స్థానికుల సహాయం తోసనత్ నగర్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. గత నెల లో ఆ నవ దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారని సమాచారం. యువతీ తండ్రే వారిపై దాడికి పాల్పడి ఉంటాడని పోలీసుల అనుమానం.

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు 

Tags:Attacked with thugs knives on the new couple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *