కత్తులతో దాడి చేసుకున్న యువకులు

నూజివీడు  ముచ్చట్లు:

నూజివీడు పట్టణం పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో కత్తులతో దాడి చేసుకున్న యువకులు.భయ బ్రాంతులకు గురైన స్థానికులు,వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ గిరీష్ అనే యువకుడిని పొడిచిన గాంధీనగర్ కి చెందిన చింటూ.ఇరువురు పొడుచుకోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు.పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ను తమ అదుపులోకి తీసుకుని షాపులు క్లోజ్ చేయించి ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్న పట్టణ సీఐ మూర్తి.

Tags: Attacked youths with knives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *