వాచ్ మెన్ పై కత్తి తో దాడి
నూజివీడు ముచ్చట్లు:
కృష్ణాజిల్లా నూజివీడులో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ వాచ్మెన్పై ఫ్లాట్ యజమాని కత్తితో దాడి చేసాడు. నిందితుడు ఫ్లాట్ యాజమాని రిటైర్డ్ వైద్యుడుగా పోలీసులు వెల్లడించారు. వైద్యుడు మద్యం మత్తులో వాచ్మెన్తో వాగ్వివాదానికి దిగాడు. ఇరువురి మధ్య వాదన పెరగడంతో చాకుతో వాచ్మెన్ మొహంపై తీవ్రంగా గాయపరచాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై దాడి చేసిని రిటైర్డ్ డాక్టర్ పరారీలో వున్నాడు. పోలీసులు తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Attacking the Watchmen with a sword