Natyam ad

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..

కడప  ముచ్చట్లు:

సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం.డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల.50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు.డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు.

 

Post Midle

Tags:Attacks by ACB officials in Kadapa Collectorate..

Post Midle