Natyam ad

దాడులను అరికట్టాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
 
నంద్యాలలో బిజెపి నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపైన దాడిని ఖండిస్తూ బిజెపి నాయకులు శనివారం నిరసన తెలిపారు. స్థానిక బిజెపి నాయకులు రాజారెడ్డి, నరసింహులు, శ్రీనివాసులు, అయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతోందన్నారు. వీటిని నిరశిస్తూ అన్ని ప్రాంతాల్లోను నిరసన యాత్రలు నిర్వహిస్తామన్నారు.
 
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Attacks must be prevented