వ్యభిచార గృహంపై దాడులు-నలుగురు అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

వ్యభిచార గృహంపై హైదరాబాద్ పోలీసులు దాడులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా పై ఏల్బీ నగర్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ సరుర్ నగర్ పాత రోడ్డులోని హోటల్ జరుగుతున్న ఈ తంతు గురించి రహస్య సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. దీన్ని నిర్వహిస్తున్న కూకట్ పల్లి కి చెందిన శివ, సలీం, బాలాపూర్ కు చెందిన ప్రశాంత్, మరో ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Attacks on brothel-Four arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *