దళితులపై దాడులు అరికట్టాలి

Date31/07/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల తాసీల్దార్ గోవర్ధన్ కు శుక్రవారం బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని వాటిని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకున్న దళిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి నాయకులు బల్ల శ్రీనివాస్ రాజు రెడ్డి, ఏక్నాథ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీశైలం లో తగ్గుతున్న నీటిమట్టం

Tags: Attacks on Dalits must be stopped

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *