Natyam ad

దాడులు సహించం-విజయశాంతి

హైదరాబాద్ ముచ్చట్లు:


అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. శనివారం ఆమె నిజమాబాద్ ఎంపి అరవింద్ ను పరామర్శించారు. విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ బుద్ది వంకర బుద్ది. కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్ది ఇచ్చి ఉంటే బాగుండు. కవిత వీదిరౌడీల్లాగా మాట్లాడుతోంది. నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ఏ భాష వాడారో, బీజేపీ అదే భాష మాట్లాడుతుంది. ఇలాంటి దాడులు చూస్తూ సహించం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ దాడులు ఎంటి? కొట్టి చంపుతామని మాట్లాడటం ఏంటి? మా ఎంపీ వ్యాఖ్యలకు మీ కూతురు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేదని అన్నారు.

 

Tags; Attacks will not be tolerated – Vijayashanti

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.