Natyam ad

పట్టపగలే హత్యాయత్నం

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లా నరసరావుపేట లో  పట్టపగలే హత్యాయత్నానికి ప్రయత్నం జరిగింది. స్థానికులు  అడ్డుకున్నారు. సామాజిక కార్యకర్త బొగ్గరం మూర్తి పై  వెంకటరెడ్డి అలియాస్ మిలటరీ రెడ్డి దాడి చేసాడు. 19వ వార్డు సచివాలయం స్థలాన్ని ఆక్రమించి మరుగు దొడ్డి నిర్మించిన  వెంకటరెడ్డి పై జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో స్థానికులతో ఫిర్యాదు చేయించాడని ఈ దాడి జరిగింది. పోలీసులు వచ్చి కత్తిని స్వాధీనం చేసుకుని మిలటరీ రెడ్డి ని ఒకటో పట్టణ స్టేషన్ కు తరలించారు.

 

Tags: Attempted assassination in broad daylight

Post Midle
Post Midle