Natyam ad

చేనేత కార్మికున్ని కత్తితో పొడచి హత్యాయత్నం

మదనపల్లె ముచ్చట్లు:

పేగులు బయటకు రావడంతో బాదితుని పరిస్థితి విషమం. స్థానిక జిల్లా ఆస్పత్రిలో ప్రధమ చికిత్సలు అందించిన కుటుంబీకులు.పరిస్థితి విషమించడంతో బెంగుళూరు కి తరలింపు.చేనేత కార్మికుడు సాంబశివ (35)గా గుర్తించిన పోలీసులు.

 

Post Midle

Tags:Attempted murder by stabbing a handloom worker

Post Midle