దంపతులపై హత్యాయత్నం

ఆళ్లగడ్డ ముచ్చట్లు:

 

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో మంగళవారం సాయంత్రం దంపతులపై హత్యాయత్నం జరిగింది. అట్ల మౌలాలి రెడ్డి కుమారుడైన అట్ల భాస్కర్ రెడ్డి ఆయన భార్య అట్ల శ్రీదేవి లపై గుర్తుతెలియని దుండగులు కళ్ళల్లో కారంపొడి తల్లి కత్తులతో దాడి చేసి నరకడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి (55) మృతి చెందగా భర్త భాస్కర్ రెడ్డి కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి లో శ్రీదేవి మృతదేహాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సందర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు ఆదేశించారు.

 

 

 

 

 

Tags:Attempted murder on the couple

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *