Natyam ad

అలరించిన సంగీత గేయధార అవధానం

పుత్తూరు రూరల్ ముచ్చట్లు:

పుత్తూరులో డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచెంద్ర 405 వ సంగీత గేయధార అవధానం జరిగింది.
* రాష్ట విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
* ప్రశ్నికుల పదాలకు అనుగుణంగా యాచేంద్ర గేయధార అవధానం శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది.
* ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత భువనచంద్ర పుత్తూరులో కొంత పొలం తీసుకొని ఇక్కడే స్థిరపడాలని వుందంటూ చేసిన ప్రసంగం ఆకట్టుకొంది.

 

Post Midle

Tags: Attention to the upbeat music

Post Midle