26 వరకు న్యాయవాదులు విదులు బహిష్కరణ

Date:19/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటు పుంగనూరు న్యాయవాదులు ఈనెల 26 వరకు కోర్టు విధులు బహిష్కరణను కొనసాగిస్తారు. శనివారం సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోని రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని డిమాండు చేశారు. న్యాయవాదుల పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్సీపి నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Attorneys to the 26th Deportation Rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *