Natyam ad

పుంగనూరులో 24న దేవాదాయ భూములు వేలం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ప్యాలెస్‌ ఆవరణంలో గల శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయ భూములను లీజుకు ఇచ్చేందుకు ఈనెల 24న వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయాలకు సంబంధించి మేలుపట్ల, చెంగాలాపురం, పుంగనూరు, మేలుందొడ్డి, మార్లపల్లె గ్రామాలలో ఉన్న భూములనకు వేలంపాటలు ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.500లు ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు.

 

Tags:Auction of Devadaya lands on 24th in Punganur

Post Midle
Post Midle