పుంగనూరులో 29న ఎక్సెజ్‌ వాహనాల వేలం

Date:27/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ సారా కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 29న ఎక్సెజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వేలం వేయనున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎస్‌ఈబి అసిస్టెంట్‌ కమిషనర్‌ వారి ఆదేశాల మేరకు వేలందారులు పాన్‌కార్డు కలిగి , ఉదయం 10 గంటలకు వేలంలో పాల్గొనవచ్చునని కోరారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags; Auction of excise vehicles on 29th at Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *