మార్చి 15న వాచీల‌ ఈ – వేలం

Date:14/03/2019

తిరుపతి ముచ్చట్లు:

టిటిడిలో కొత్త‌వి, వినియోగించిన‌వి, పాక్షికంగా దెబ్బ‌తిన్న‌వాచీల‌ను మార్చి 15న ఈ-వేలం వేయ‌నున్నారు. విశాఖపట్నంకు చెందిన ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఈ – వేలం జ‌రుగ‌నుంది. ఇందులో క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, టైమ్స్, సొనాట, టిస్సాట్‌, ఫాస్ట్‌ట్రాక్ త‌దిత‌ర కంపెనీల వాచీలున్నాయి.

టిఆర్ఎస్ 16 స్థానాలు కాదు 6 స్థానాలు గెలుస్తే ఎక్కువ

Tags:Auction of Watches on March 15th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *