ఆగస్టు 29న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 73వ వర్ధంతి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 73వ వర్ధంతి ఆగస్టు 29వ తేదీ తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదుట గల ఆయన విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తరువాత ఎస్‌వి ప్రాచ్యకళాశాలలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సంస్మరణ సభ నిర్వహిస్తారు.మరుగున పడిన అన్నమయ్య సాహిత్యాన్ని శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వెలుగులోకి తెచ్చారు.
Tags:August 29 is Sriman Veturi Prabhakarasastri’s 73rd birth anniversary

