దర్యాప్తు సంస్థలపై కేసులు…కొత్త ట్రెండ్ లో ప్రభుత్వాలు

విజయవాడ ముచ్చట్లు: దర్యాప్తు సంస్థలంటే ఇక రాజకీయ నాయకులకు భయం పోయిందా? వాటి దూకుడుకు అడ్డు కట్ట వేసే కిటుకు వారు కనిపెట్టేశారా? అంటే ప్రస్తత పరిస్థితులను గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది. దర్యాప్తు సంస్థల దూకుడును అరికట్టడానికి ఏం చేయాలో…

రన్ ఫర్ అంబెద్కర్

విశాఖపట్నం ముచ్చట్లు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా విశాఖలోని బీచ్ రోడ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరిగింది. భీమ్ సేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాప కుడు రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్…

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

38 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్, జనవరి నెలల్లో తిరగనున్న స్పెషల్ ట్రైన్స్ శబరిమల ముచ్చట్లు: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల వెళ్లే వారి కోసం…

బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలి

కళ్ళకుగంతలు కట్టి నిరసన తెలిపిన నాయకులు మంచిర్యాల ముచ్చట్లు: మంచిర్యాల్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కళ్ళకు గంతలతో నిరసన…

ఏనుగు సంచారం…వ్యక్తికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

చిత్తూరు ముచ్చట్లు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం గంటాఊరు గ్రామ సమీపంలో శనివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది.  ఓ చెరువు వద్ద తచ్చాడుతూ కనిపించింది. దీంతో కొంతమంది గజరాజు సమీపంలోకి వెళ్ళగా  ఆ వ్యక్తులను…

సూర్యప్రభ వాహనంలో ఆక‌ట్టుకున్న చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్

తిరుపతి ముచ్చట్లు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్, ఒలియట్యం క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.టీటీడీ…

క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్

-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ అమరావతి ముచ్చట్లు: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.విజయవాడ తుమ్మలపల్లి…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలి- లింగాల తాసిల్దార్ మునిరోద్దీన్

నాగర్ కర్నూల్ ముచ్చట్లు: నాగర్ కర్నూల్ జిల్లాలోనీ లింగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా సవరణలో భాగంగా ఈ శని, ఆదివారం నాడు ఓటరు నమోదు ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లులింగాల…

రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

తణుకు ముచ్చట్లు: తణుకు వద్ద రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తణుకు బస్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రగాయాలతో మృతి చెందారు. భీమవరం వైపు లేదా నిడదవోలు వైపు వెళ్లే రైలు బస్…

గుడివాడ పురపాలక సంఘ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉద్రిక్తత

గుడివాడ ముచ్చట్లు: గుడివాడ పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గండిపడిన పురపాలక సంఘ త్రాగునీటి చెరువును పరిశీలించేందుకు జనసేన పార్టీ శ్రేణులు వచ్చారు. జనసేన నేతలు, హెడ్ వాటర్ వర్క్స్ లోపలకు రాకుండా సిబ్బంది గేట్లకు…