ఆటో, కారు ఢీ..ఇద్దరు మృతి
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆటో ను ఒక కారు ఢి కొట్టింది. ఘటనలో పదకొండు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్లూరు కు చెందిన వెంకటమ్మ , వరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు.
Tags; Auto and car collided..Two killed

