ఆటో డ్రైవర్ పై కమలాపురం ఎస్సై దాడి

Auto attack on Kamalapuram escort attack

Auto attack on Kamalapuram escort attack

Date:16/09/2018

కమలాపురం ముచ్చట్లు:

మూడు రోజులుగా కడప రిమ్స్ లో చికిత్స పోందుతున్న లేటపల్లే కు చేందిన ఆటో డ్రైవర్ రాపూరి చంద్రయ్య..ఇoతవరకు స్టేట్మేoట్ రికార్డు చేయని రిమ్స్ అవుట్ పోస్ట్ పోలీసులు..
భాదితుడిని పరామర్శిస్తున్న సిపిఐ నగర కార్యదర్శి యన్.వేంకట శివ తదితరులు ..
ఈ ఘటనపై విచారించాలి ! ఏస్సై పై చర్యలు తక్షణం చేపట్టాలి.

 

ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం

Tags:Auto attack on Kamalapuram escort attackAuto attack on Kamalapuram escort attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *