714 జి ఓ ను వెంటనే రద్దు చేయాలని 19 న ఆటో,క్యాబ్,లారీ బంద్

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 714 జి ఓ ను వెంటనే రద్దు చేయాలని,ఫిట్నెస్ రెన్యూవల్ కు రోజుకు విదిస్తున్న 50 రూపాయల ఫెనాల్టీ ని రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 19 న ఆటో,క్యాబ్,లారి బంద్ ను నిర్వహిస్తున్నట్లు ఆటో,క్యాబ్,లారీ సంఘాల జె ఏ సి పిలుపు నిచ్చింది. ఈ మేరకు బంద్ కు సంబందించిన పోస్టర్ ను జె ఏ సి నేతలు విడుదల చేసారు. బంద్ లో భాగంగా ట్రాన్స్ ఫోర్ట్ భవసన్ ముట్టడిసైఉన్నట్లు జె ఏ సి చర్మన్ అమణుల్లా ఖాన్  మీడియా సమావేశం లో వెల్లడించాడు.

 

Tags: Auto, Cab, Lorry Bandh on 19th to cancel 714 GO immediately

Leave A Reply

Your email address will not be published.