Natyam ad

టీటీడీకి ఆటో విరాళం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారికి సోమ‌వారం నెల్లూరుకు చెందిన విజ‌న్ ఆటో మొబైల్స్ మేనేజింగ్ పార్ట‌న‌ర్ శ్రీ పూర్ణ‌చంద్‌ రూ.3.06 లక్షల విలువైన అపే క్లాసిక్ 435సిసి (డిజిల్‌) ఆటోను అందజేశారు.శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ఈ మేరకు ఆటో తాళాలను శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబుకు అందజేశారు.ఈ కార్య‌క్రంలో తిరుమ‌ల టీటీడీ ట్రాన్స్‌పోర్టు డిఐ  జాన‌కిరామి రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Auto donation to TTD

Post Midle

Leave A Reply

Your email address will not be published.