Natyam ad

అనంతోలో ఆటో డ్రైవర్ అరాచకం  

అనంతపురం ముచ్చట్లు:

అడ్డు వచ్చిన ఆటో డ్రైవర్ … ఆటో ను ప్రకక్కు పార్క్ చేయి అనందుకు అరాచకం.ఆ కుటుంబం పై సుమారుగా 25 మంది యువకులు దాడి.అనంతపురం పట్టణంలో ఆదివారం సాయంకాలం స్తానిక తపోవనం సర్కిల్ కుత వేటు దూరంలో కుటుంబం పై దాడి, ఇంట్లో బెడ్ రూమ్ లో దాకున్న కూడా వదలని ఆటో డ్రైవర్ స్నేహితులు.విచక్షణ రహితంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబం పై దాడికి దిగిన ఆటో డ్రైవర్ స్నేహితులు.కాపాడండి అంటు వేడుకున్న కనికరించని కాలనీ వాసులు, మహిళ పై దాడి చేస్తున్న చోద్యం చూస్తు ఉండిపోయిన కాలనీ.ఇంట్లోకి ప్రవేశించి మహిళ పై సైతం విచక్షణ రహితంగా దాడి.సినీ ఫక్కీలో ఆటో డ్రైవర్ స్నేహితులు సొంతంగా తలకు గాయం చేసుకొని ఆ కుటుంబం పై ఎదురు కేసు పెట్టిన ఆటో డ్రైవర్ స్నేహితులు.వందకు ఫోన్ చేసిన స్పందించని పోలీసులు, నగరం నడిబొడ్డున విచక్షణ రహితంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబం పై దాడి చేయడం చూసి షాక్ అయిన ప్రజలు.వందల మంది పోలీసులు ఒక్క పక్క కార్డెన్ సెర్చ్, ప్లాగ్ మార్చ్ చేస్తుంటే మరో పక్క ఇలా ఒకే కుటుంబం పై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్న దృశ్యాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

 

 

Post Midle

స్తానిక తపోవనం సర్కిల్ లో మద్యం మత్తులో విపరీతమైన దాడులు జరుగుతున్న చర్యలు శూన్యం అంటున్న ప్రజలు.సుమారుగా గంట పాటు ఆ కుటుంబం పై దాడి జరుగుతున్న, సమాచారం అందించిన కూడ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పోలీసులు.ఆ కుటుంబం ను చంపేస్తాం అంటు బహిరంగంగానే బెదిరించిన ఆటో డ్రైవర్ స్నేహితులు,మా కుటుంబం కు ఎదైనా ప్రమాదం జరిగితే ఆటో డ్రైవర్ బాధ్యలు.ఈ తపోవనం సర్కిల్ లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది అని వార్తలు వైరల్,మద్యం మత్తులో ఈ తపోవనం సర్కిల్ ఎన్నో ప్రమాదాలకు గురి అవుతోంది.ఈ తపోవనం సర్కిల్ లో ట్రాఫిక్ క్లియర్ చెయ్యక ఓ అంబులెన్స్ లో పేషెంట్ సైతం మృతి.ఈ తపోవనం సర్కిల్ గుండా ప్రయాణం చేయాలంటే భయపడితున్న ప్రజలు.

 

Tags:Auto driver anarchy in Anantho

Post Midle