ఆటో డ్రైవర్ ఆత్మహత్య.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతకాలవ లో నివాసమున్న ఇంటిలో ఘటన.మృతుడు ఎన్.చిరంజీవి(32)గా పోలీసులు గుర్తింపు.మద్యానికి బానిసై, చేసిన బాకీలు అధిక వడ్డీలు చెల్లించలేక ఇంటిలో భార్యతో రోజు గొడవలు.భార్య ధన తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి.మనస్థాపం చెందిన చిరంజీవి ఇంటిలోనే చీరతో ఉరి వేసుకోవడంతో గమనించిన బంధువులు హుటాహుటిన రుయాకు తరలింపు.చిరంజీవి వైద్యులు పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు వెల్లడి.బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న తిరుపతి రూరల్ ఎస్సై ఎస్ కే మూర్తి.

Tags:Auto driver suicide.
