స్వచ్చ్ సర్వేక్షణ్లో ఆటో డ్రైవర్ల భాగస్వామ్యం

Date:16/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
 స్వచ్చ్ సర్వేక్షణ్లో ఆటో డ్రైవర్లను భాగస్వాములను చేయడం ద్వారా విస్తృత ప్రచారం లభించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంద న్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయం వద్ద టీఆర్ఎస్కేవీ అటో యూనియన్ నేతలతో చర్చించిన మేయర్…. వారికి పోస్టర్ లను అందజేసి మనం మారుదాం….మన నగరాన్ని మారుద్ధామని అవగాహన కల్పించారు. రేపు ఉప్పల్ స్టేడియంలో భారీ ఎత్తున స్వచ్చ్ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని…ఇందుకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని మేయర్ నగర ప్రజలను కోరారు.
Tags: Auto Drivers Sharing in Swatch Survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *