ఆటోలో పేలుడు..ఒకరికి గాయాలు

Date:24/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పేలుడు శబ్దం కలకలం సృష్టించింది. ఒక్కసారి పేలుడు శబ్దం రావడంతో స్థానికులను భయందోళను గురయ్యారు.. ఆగి ఉన్న ఆటోలో పేలుడు సంబవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. జగద్గిరిగుట్ట అస్ బెస్టాస్ కాలనీలో యూసఫ్ అలీ అనే వ్యక్తి ఆటో ఎక్కుతుండగా పేలుడు సంబవించింది. ప్రమాదంలో యూసఫ్ అలీకి తీవ్రగాయాలయ్యాయి.  గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం..ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Auto explosion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *