Natyam ad

ఆటో బోల్తా…విద్యార్దులకు గాయాలు..

స్తంభం ఎక్కిన ఆటో డ్రైవర్

సిద్దిపేట ముచ్చట్లు:


సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది.  ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తనను చుట్టూ ఉన్న జనాలు కొడతారేమోనని విద్యుత్ స్తంభం ఎక్కిపోయాడు. విద్యుత్ వైర్లను ముట్టుకుంటా నని బెదిరించాడు. దాంతో అధికారులు విద్యుత్తు నిలిపివేసారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను కిందకి దిపారు. డ్రైలర్ మద్యం మత్తులో వున్నట్లు గుర్తించారు.

 

Post Midle

Tags: Auto overturned…students injured..

Post Midle

Leave A Reply

Your email address will not be published.