ఆటోనడిపిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి

Auto-ridden MLA Ramchandra Reddy

Date:26/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంగారుపాళ్యెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో ఆయన చర్చలు జరిపారు. ఆటో వర్కర్ల కోరిక మేరకు ఆయన యూనిఫాం ధరించి, ఆటోను నడిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు పెద్దిరెడ్డి జిందాబాద్‌…వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు.

 

బాలయ్య కోసం భార్య ప్రచారం

 

Tags: Auto-ridden MLA Ramchandra Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *