ఆటో – ట్రాక్టర్ ఢీ12 మందికి తీవ్ర గాయాలు

The accident occurred when the road auto-tractor collided at the Jammula Palli in

The accident occurred when the road auto-tractor collided at the Jammula Palli in

Date:16/09/2018

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా బాపట్ల మండలం జమ్ముల పాళ్యం వద్ద రోడ్డు ఆటో – ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సూర్యలంక లో గణేష్ నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.క్షతగాత్రులు నాదెండ్ల వాసులుగా గుర్తింపు.

 

ఈ ప్రమాదంలో1 2మందికి తీవ్ర గాయాలయ్యాయి, మరో 7 మంది పరిస్థితి విషమంగా ఉంది.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

నేడు కోర్టులు బహిష్కరణ

Tags:Auto-tractor injures 10 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *