ఆటోబోల్తా…ముగ్గురు మృతి

-మృతుల్లో ఇద్దరు మహిళలు
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా  కడెం మండలం బెల్లాల్ సబ్ స్టేషన్ వద్ద కల్వర్టును ఢీకొని అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు.   మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు వున్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  ఆస్పత్రికి తరలించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Autobolta… Three killed

Natyam ad