Autoboltha woman dies

ఆటోబోల్తా మహిళ మృతి

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు – మదనపల్లె ప్రధాన రహదారిలో ఆటోబోల్తా పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. మదనపల్లె వైపు వెళ్తున్న ఆటో ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రధాన రహదారిపై బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవీ..⬇

Tags; Autoboltha woman dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *