వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్బంగా పాత్రికేయులకు అవార్డులు

అమరావతి  ముచ్చట్లు:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి 72 వ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రముఖులకు ఇస్తున్న లైఫ్ టైం ఎచీవ్ మెంట్ పురస్కారాన్ని (మరణాంతరం) ప్రకటించింది. దివంగత సంపాదుకులు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, ‘నిత్య యవ్వన’ సంపాదకులు ఏబికె, మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ వంటి ప్రముఖ పాత్రికేయల సరసన మా అమర్ నాథ్ పేరు వైఎస్ ఆర్ జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించదం పట్ల పలువురు తెలంగాణా జర్నలిస్ట్లు హర్షం వ్యక్తం చేసారు.
వై ఎస్ ఆర్ లైఫ్ టైం  అచీవ్ మెంట్ అవార్డుల జాబితా:
► పాలగుమ్మి సాయినాథ్‌- చెన్నై
►  ఏబీకే ప్రసాద్- కృష్ణా
► స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వర రావు- గుంటూరు
► స్వర్గీయ షేక్‌ ఖాజా హుస్సేన్‌(దేవీప్రియ) – గుంటూరు
►  స్వర్గీయ కె. అమర్‌నాథ్‌- పశ్చిమ గోదావరి
► సురేంద్ర – కార్టూనిస్ట్, కడప
► తెలకపల్లి రవి – కర్నూలు
► ఇమామ్‌ – అనంతపురం

 

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Awards to journalists on the occasion of YS Rajasekhara Reddy Jayanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *