Natyam ad

స్పందన పై మున్సిపల్ కార్యాలయం లో అవగాహన సదస్సు

-వెంకట దాస్ అసిస్టెంట్ కమిషనర్

నంద్యాల ముచ్చట్లు:

మున్సిపల్ కార్యాలయం లో శుక్రవారం నాడు స్పందన కార్యక్రమం పై అవగాహన సదస్సు అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్పందనకు వచ్చిన వినతిపత్రాలను కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు చేసామని తెలిపారు. వచ్చిన వినతులను దేనికి సంబంధించినది అనే విషయం తెలుసుకుని వాటిని ఆయా సెక్షన్ల అపీసర్ కు పంప వలెను . ఏదైనా సమస్య ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వర్రా మద్దిలేటి. మున్సిపల్ సిబ్బంది. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Awareness conference in municipal office on response

Post Midle

Leave A Reply

Your email address will not be published.