గిరిజన విద్యార్థులకు అవగాహన సదస్సు

Awareness Convention for Tribal Students

Awareness Convention for Tribal Students

Date:30/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మేలుపట్లలో గల గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అవగాహన సదస్సును పుంగనూరు డెవలెప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు భానుప్రసాద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సి జాగ్రత్తలు గురించి వివరించారు. అలాగే పారిశుద్ద్య కార్యక్రమాలతో పాటు నాణ్యమైన విద్యాబోధన గూర్చి వివరించారు. అలాగే సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌కు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాల వలలో చిక్కుకోకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకుడు నాగేనాయక్‌, ఏఐటియుసి కార్యదర్శి పివి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాల వలలో చిక్కుకోకండి

Tags:Awareness Convention for Tribal Students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed