Natyam ad

అగ్ని ప్రమాదాలపై అవగాహన

మదనపల్లె ముచ్చట్లు:


అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమయస్ఫూర్తి వ్యవహరిస్తే అగ్ని ప్రమాదాలు సులభంగా నివారించవచ్చు అని ఫైర్ ఆఫీసర్‌ మాబు సుబాన్ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలోని శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ నందు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఫైర్ సిబ్బంది విద్యార్థులకు స్వయంగా అగ్ని ప్రమాదాలు ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై సిబ్బంది ద్వారా ప్రత్యక్షంగా చేసి చూపించారు.

 

Tags; Awareness of fire hazards

Post Midle
Post Midle