Natyam ad

జూన్ 7న శ్వేతలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన

తిరుపతి ముచ్చట్లు:

 

టీటీడీ ఉద్యోగుల పిల్లలకు జూన్ 7 వతేదీ శ్వేతలో సనాతన ధర్మంపై ఒక రోజు అవ‌గాహ‌న కార్యక్రమం నిర్వహించనున్నారు.6 నుండి 10 వ తరగతి చదువుతున్న ఉద్యోగుల పిల్లలకు ఉదయం 9-30 గంటల నుండి సాయంత్రం 5-45 గంటల వరకు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని దివ్య‌చ‌రిత్ర, స‌నాత‌న ధ‌ర్మం, నైతిక విలువలు- ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత, యోగ,ఆచారాలు – వైజ్ఞానిక దృక్ప‌థం త‌దిత‌ర అంశాలపై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.

 

Tags; Awareness on Sanatana Dharma for children of TTD employees in Shweta on 7th June

Post Midle
Post Midle