Date:01/12/2020
విజయవాడ ముచ్చట్లు:
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ అవగాహన ర్యాలీని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ప్రారంభించారు. హెచ్ఐవి సోకిన వారికి సంఘీభావం తెలుపుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ, అవగాహన కార్యక్రమాలతో సమాజాన్ని చైతన్య పరుద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Tags: Awareness rally on AIDS