Awareness seminar on 104 on diseases

రోగాలపై 104 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

జ్వరాలతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించేందుకు 104 డాక్టర్‌ ప్రవీన్‌ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని వనమలదిన్నె, సింగిరిగుంట, కుమ్మరగుంట గ్రామాల్లో జ్వరాల భారీన పడిన వారికి చికిత్సలు నిర్వహించారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. వీరితో పాటు తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండేందుకు బాల సంజీవిని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే చికిత్సలు చేసుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది , ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

Tags: Awareness seminar on 104 on diseases

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *