కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులపై అవగాహన సదస్సు

-మండల వ్యవసాయ అధికారి ఎం.శివశంకర్

మంత్రాలయం ముచ్చట్లు:

మంత్రాలయం మంషడలం పరిధిలోని మంచాల మరియు కల్లుదెవకుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాలలో కౌలు చేసుకునే రైతులకు సిసిఆర్సి  కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది.ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తాసిల్దార్ చంద్రశేఖర్ గారు కవులు చేసుకునే రైతులందరూ సిసిఆర్సి కార్డులు తీసుకుంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు అన్ని వర్తిస్తాయి.ఆ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.ఈ కార్డు వలన పంట నయేదు చేసుకోవచ్చు పంట నష్టం ఇన్సూరెన్స్ రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందులు మరియు పంట మద్దతు ధర అన్ని కూడా  రైతులకు ఇవ్వటం జరుగుతుంది.ముఖ్యంగా ఈ సంవత్సరము నుండి ప్రతి  రైతు భరోసా  కేంద్రములో విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నాము.కావున ఈ అవకాశం రైతులందరూ వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో వీఆర్వో లో గౌడ్, బ్లాండినా,ఏఈఓ.నరసింహ విఏఏలు విశ్వనాథ్,ఉష,మహదేవ్, లక్ష్మీకాంత్ రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Awareness seminar on CCRC cards for tenant farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *