awareness-seminar-on-fire-safety-for-students

విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై  అవగాహన సదస్సు

Date:29/02/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

గోనెగండ్ల రోడ్ లోని జీ.ఎమ్.ఆర్ డి.ఎడ్,బి.ఎడ్ కళాశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన సదస్సును అగ్నిమాపక

శాఖ అధికారి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ మాట్లాడుతూ అగ్నిప్రమాదం సంభవించినప్పుడు    ఇళ్లల్లో నుండి

గాయపడిన వారిని ఎలా  వెలుపలికి తీసుకురావలో కొన్ని పద్దతుల ద్వారా చూపించడం జరిగిందని ఆయన అన్నారు.టోల్ ఫ్రీ నెంబర్ 101 ఉపయోగించి సకాలంలో అగ్నిప్రమాదాలను

అరికట్టాలని వారు తెలియజేశారు.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాదాలను ఎలా అరికట్టలో విద్యార్థుల ముందు చేసి చూపించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మూతన్నగౌడ్,విశ్వనాథ్,రంగస్వామి,రమేష్ లు పాల్గోన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కరించాలని

Tags: Awareness seminar on fire safety for students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *