Ayodhya preparing for Prime Minister's visit

ప్రధాని పర్యటనకు సిద్దమవుతున్న అయోధ్య

Date:02/08/2020

అయోధ్య ముచ్చట్లు:

ఆగస్టు 5 న రామ మందిరనికి భూమిపూజ చేయనున్న ప్రధాని మోడీ.మొదటగా హనుమన్‌ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోడీ.మోడీ పర్యటనకు సిద్ధమైన హనుమాన్ మందిర్..భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు,ఆలయ సిబ్బంది.7 నిమిషాలు పాటు హనుమాన్ మందిర్ లో ఉండనున్న మోడీ.మూడు నిమిషాల పాటు హనుమాన్ పూజా ఆరాధనలో మోడీ ఉంటారు.మహంత్ రాజు దాస్ హనుమన్‌గారి ప్రధాన పూజారి

సినీ నటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర కలకలం

Tags: Ayodhya preparing for Prime Minister’s visit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *