Natyam ad

అయూబ్‌ఖాన్‌కు విశిష్టసేవా పురస్కారం 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధానమంత్రి జన్‌కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు, పట్టణ నివాసి అయూబ్‌ఖాన్‌కు విశిష్టసేవా పురస్కారాన్ని గురువారం అందజేశారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో ఆప్రాంత శాసన సభ్యులు కృష్ణసల్కర్‌జి చేతులు మీదుగా అవార్డును పంపిణీ చేశారు. కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించినందుకు ఆయనకు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.

Post Midle

Tags: Ayub Khan’s Distinguished Service Award

Post Midle