ట్రైనింగ్ సెంటర్లను తనిఖీచేసిన డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయూబ్ మహమ్మద్

Date:11/02/2020

తుగ్గలి ముచ్చట్లు:

మండల కేంద్రమైన తుగ్గలి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ట్రైనింగ్ సెంటర్ ను మంగళవారం రోజున డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయూబ్ మహమ్మద్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ 2020-21 సంవత్సరంకు 1 నుండి 6 తరగతులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ మండలంలోని ఉపాధ్యాయులకు  ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలియజేశారు.ట్రైనింగ్ సెంటర్లలో 100% అటెండెన్స్ ఉన్నట్టు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర మరియు మండల విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

15లోపు రైతులు ఉధ్యానపంటల నమోదు చేసుకోవాలి

Tags: Ayub Mohammed, Diet College Principal who inspected the training centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *