మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న.

అమరావతి ముచ్చట్లు:

చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న.తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు.కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు.ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుపులు.త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను.మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతాను.

 

Tags:Ayyanna is once again angry with the municipal officials.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *