అమరావతి ముచ్చట్లు:
అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 1983 లో టిడిపి ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఒకసారి ఎంపీగా,ఏడుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Tags: Ayyannapatra who took charge as speaker