జూబ్లీహిల్స్ స్కూల్ ముందు అయ్యప్ప స్వాముల ఆందోళన

మేడ్చల్ ముచ్చట్లు:


మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి దాయర జూబ్లీహిల్స్ స్కూల్ ముందు అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.  విద్యార్థి అయ్యప్ప స్వామి డ్రెస్సులు వస్తే  యజమాన్యం అనుమతించలేదు. దాంతో . అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున స్కూల్ ముందు చేరుకొని స్కూల్ గేట్లను కర్రలతో దాడి చేశారు. విద్యార్థిని అవమానపర్చినందుకు స్కూల్ యజమాన్యం క్షమాపణ చెప్పాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. స్కూల్ గేట్ ఎక్కిదుంకి స్కూల్ ఆవరణలో అయ్యప్ప స్వాములు బైటాయించి   జైశ్రీరామ్ అంటూ ఆందోళన చేశారు.

 

Tags: Ayyappa Swamy’s agitation in front of Jubilee Hills School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *